ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, తిరువనంతపురం కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పీహెచ్‌డీ
అర్హత: బయలాజికల్/కెమికల్/ఫిజికల్/మ్యాథమెటికల్/అగ్రికల్చర్/వెటర్నరీ/ అలైడ్ మెడికల్ సెన్సైస్‌లో మాస్టర్స్ డిగ్రీ. 60 శాతం మార్కులతో మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ. సీజీపీఏ 6.5 లేదా తత్సమానమైన అర్హత సాధించి ఉండాలి. సీఐఎస్‌ఆర్-యూజీసీ-జేఆర్‌ఎఫ్/డీబీటీ-జేఆర్‌ఎఫ్/ ఇన్‌స్పైర్(పీహెచ్‌డీ)/ ఐకార్-జేఆర్‌ఎఫ్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఏదో ఒకదానిలో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: మే 2
వెబ్‌సైట్: www.iisertvm.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
Published Sun, Apr 6 2014 10:50 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement