
భారత సైన్స్ కాంగ్రెస్ మొట్టమొదటి సదస్సు ఏ నగరంలో జరిగింది?
1.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 112 అడుగుల ఎల్తైన ఆదియోగి శివుని విగ్రహాన్ని 2017 ఫిబ్రవరిలో ఎక్కడ ఆవిష్కరించారు?
1) కోయంబత్తూర్ 2) కొచ్చి
3) వారణాసి 4) మైసూర్
2.64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది?
1) జనతా గ్యారేజ్ 2) శతమానం భవతి
3) పెళ్లిచూపులు 4) నాన్నకు ప్రేమతో
3.మణిపూర్ ముఖ్యమంత్రిగా 2017 మార్చిలో ఎవరు బాధ్యతలు చేపట్టారు?
1) త్రివేంద్రసింగ్ రావత్
2) కిరణ్ రిజిజు 3) బీరేన్ సింగ్
4) సర్బానంద సోనోవాల్
4.సీఎన్‌బీసీ టీవీ 18.. 2017 మార్చిలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఏ రాష్ట్రానికి అందజేసింది?
1) తెలంగాణా 2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర 4) గుజరాత్
5.యశ్‌చోప్రా అవార్డును 2017 ఫిబ్రవరిలో ఎవరికి బహూకరించారు?
1) అక్షయ్ కుమార్
2) షారుక్ ఖాన్
3) అజయ్ దేవ్‌గన్
4) అమీర్‌ఖాన్
6.భారత సైన్స్ కాంగ్రెస్ మొట్టమొదటి సదస్సు ఏ నగరంలో జరిగింది?
1) చెన్నై 2) చండీగడ్
3) కోల్‌కతా 4) భువనేశ్వర్
7.జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2016 సంవత్సరానికి ఏ భాషా రచయితకు లభించింది?
1) పంజాబీ 2) బెంగాలీ
3) హిందీ 4) గుజరాతీ
8.జాతీయ విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రాంతీయ కార్యాలయానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో శంకుస్థాపన చేశారు?
1) చిత్తూరు 2) ప్రకాశం
3) కర్నూలు 4) నెల్లూరు
9. డిజిటల్ చెల్లింపులపై ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు?
1) ఆర్. గాంధీ 2) ఎస్.ఎస్.మూద్రా
3) రతన్ వతల్ 4) ఉర్జిత్ పటేల్
10. కిందివాటిలో ఏ క్షిపణి పరిధి పెంపునకు ఇటీవల భారత్, రష్యాలు అంగీకరించాయి?
1) నిర్భయ్ 2) బ్రహ్మోస్
3) బరాక్–8 4) అగ్ని – 2
11.కిందివాటిలో ఖండాంతర క్షిపణి సామర్థ్యం గల దేశం?
1) చైనా 2) అమెరికా
3) భారత్ 4) పైవన్నీ
12.భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా 2017 జనవరిలో ఎవరు బాధ్యతలు చేపట్టారు?
1) రాకేశ్ మోహన్ 2) విఠల్ ఆచార్య
3) అమితాబ్ కాంత్ 4) కౌశిక్ బసు
13.ప్రపంచ సుందరి–2016గా ఏ దేశానికి చెందిన మహిళ ఎంపికయ్యారు?
1) ఫ్రాన్స్ 2) అమెరికా
3) పోర్టోరికో 4) వెనెజువెలా
14. ఇటీవల మరణించిన ప్రముఖ పాప్ గాయకుడు జార్జి మైకేల్ ఏ దేÔ స్తుడు?
1) అమెరికా 2) ఫ్రాన్స్
3) స్పెయిన్ 4) బ్రిటన్
15. భాషా సమ్మాన్ అవార్డుకు 2016 డిసెంబర్‌లో ఎవరు ఎంపికయ్యారు?
1) కాత్యాయినీ విద్మహే
2) నాగళ్ల గురుప్రసాదరావు
3) పాపినేని శివశంకర్
4) ఓల్గా
16.ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)–2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత?
1) అట్లెటికో డి కోల్‌కతా
2) కేరళ బ్లాస్టర్స్ 3) ముంబై సిటీ
4) పుణే సిటీ
17. 2016 డిసెంబర్‌లో మరణించిన సుందర్‌లాల్ పట్వా ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) ఒడిశా
18.వికాస్ కృష్ణన్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
1) చెస్ 2) బాక్సింగ్
3) హాకీ 4) కబడ్డీ
19.రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) ప్రస్తుత డైరక్టర్ ఎవరు?
1) రాజీవ్ జైన్ 2) బి.ఎస్.ధనోవా
3) అనిల్ ధస్మానా 4) నెహ్‌చల్ సంధూ
20. భారత్‌లో తొలి పూర్తిస్థాయి సేంద్రియ ఆధారిత వ్యవసాయ రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) గోవా
3) కేరళ 4) సిక్కిం
21.తొలి జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని 2016లో ఏ తేదీన నిర్వహించారు?
1) అక్టోబర్ 28 2) నవంబర్ 28
3) డిసెంబర్ 28 4) సెప్టెంబర్ 28
22. ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్–2016 భారత్‌లో ఏ నగరంలో జరిగింది?
1) లక్నో 2) అహ్మదాబాద్
3) భువనేశ్వర్ 4) న్యూఢిల్లీ
23. తొలి జాతీయ గిరిజన ఉత్సవాన్ని 2016 అక్టోబర్‌లో ఏ నగరంలో నిర్వహించారు?
1) ముంబై 2) షిల్లాంగ్
3) న్యూఢిల్లీ 4) కోల్‌కతా
సమాధానాలు
1) 1 2) 3 3) 3 4) 2 5) 2
6) 3 7) 2 8) 4 9) 3 10) 2
11) 4 12) 2 13) 3 14) 4 15) 2
16) 1 17) 3 18) 2 19) 3 20) 4
21) 1 22) 2 23) 3