యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)లోని కింగ్‌స్టన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ -2016కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కింగ్‌స్టన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్
యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)లోని కింగ్‌స్టన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్ -2016కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
స్కాలర్‌షిప్: ఏడాదికి నాలుగు వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు.
అర్హతలు: విద్యార్థులు భారతీయులై ఉండాలి. 2016 సెప్టెంబర్ నాటికి వర్సిటీలో ఏదైనా సబ్జెక్ట్‌లో ఫుల్‌టైమ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరేందుకు ఆఫర్ లెటర్ పొంది ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2016
వెబ్‌సైట్: http://www.kingston.ac.uk/