
ఉద్యోగాలు
పుణె ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు
పుణెలోని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్.
అర్హత: సంబంధిత పోస్టుకి అనుగుణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన అసోసియేషన్స్/ గేమ్స్ ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో హాకీ(మెన్)/ బ్యాడ్మింటన్ (మెన్/ఉమెన్)/కబడ్డీ (మెన్)/ అథ్లెటిక్స్ (ట్రాక్/ఫీల్డ్ ఈవెంట్స్)(మెన్/ఉమెన్)/గోల్ఫ్ (మెన్/ఉమెన్)/లాన్ టెన్నిస్ (మెన్/ఉమెన్)/స్విమ్మింగ్ (మెన్/ఉమెన్), వాలీబాల్ (మెన్) ఆటల్లో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లతోపాటు జాతీయ/అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: మే 12
వెబ్‌సైట్: www.incometaxindia.gov.in
ఐఓసీఎల్‌లో 6 పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)కి చెందిన గుజరాత్ రిఫైనరీ.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్.
ఖాళీలు: 6
దరఖాస్తుకు చివరి తేది: మే 9
వెబ్‌సైట్: www.iocl.com
ఎన్‌ఐటీ-ఆర్.. ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్
ఎన్‌ఐటీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రూర్కెలా.. ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: 55% మార్కులతో బీటెక్/బీఏ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణత. ఆనర్స్ చేసిన వారికి ప్రాధాన్యం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేది: మే 23, 2016
వెబ్‌సైట్: www.nitrkl.ac.in