ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), హల్దియా రిఫైనరీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ అసిస్టెంట్: 77
విభాగాలు: ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్/ మెకానికల్.
అర్హతలు, తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1
వెబ్‌సైట్: www.iocl.com
పీఈసీ లిమిటెడ్
న్యూ ఢిల్లీలోని పీఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్)
చీఫ్ జనరల్ మేనేజర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్)
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)
జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)
చీఫ్ లీగల్ మేనేజర్
మేనేజర్(లా)
అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21
వెబ్‌సైట్: www.peclimited.com
ఉద్యోగాలు
Published Wed, Nov 5 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement