ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Wed, Jul 2 2014 9:59 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు:
ఆఫీసర్(స్కేల్-3)
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్
ఐటీ ఆఫీసర్
చార్టెడ్ అకౌంటెంట్
మార్కెటింగ్ ఆఫీసర్
అగ్రికల్చరల్ ఆఫీసర్
 అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్‌ఆర్‌బీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలో అర్హత సాధించాలి.
ఆఫీసర్ (స్కేల్-1)
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ సెప్టెంబరు 2013లో నిర్వహించిన ఆర్‌ఆర్‌బీస్ కామన్ రిటెన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16
 వెబ్‌సైట్: http://ibpsregistration.nic.in
 
 సిడ్బీలో అసిస్టెంట్ మేనేజర్లు
 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టు: అసిస్టెంట్ మేనేజర్
 విభాగం: జనరల్ స్ట్రీమ్
 ఖాళీల సంఖ్య : 80
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఇంజనీరింగ్/బ్యాంకింగ్/ బ్యాంకింగ్ డిప్లొమా/సీఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20
 వెబ్‌సైట్: http://ibps.sifyitest.com/
 
 ఐడీబీఐ బ్యాంక్
 ఐడీబీఐ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టు: అసిస్టెంట్ మేనేజర్
 విభాగం: జనరల్ స్ట్రీమ్
 ఖాళీల సంఖ్య: 500
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
 వయసు: 26 ఏళ్లకు మించకూడదు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 12
 వెబ్‌సైట్: www.idbi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement