ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
కానిస్టేబుల్ (పయనీర్)
ఖాళీల సంఖ్య: 497
విభాగాలు: ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, మాసన్
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 9
వెబ్‌సైట్: http://itbpolice.nic.in/
నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ
న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్ అసిస్టెంట్ టి-3
అర్హతలు: అగ్రికల్చర్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 25
వెబ్‌సైట్: www.nrcpb.org.in
ఉద్యోగాలు
Published Mon, Sep 15 2014 11:07 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement