ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లా అభ్యర్థుల కోసం అక్టోబర్ 9 నుంచి 20 వరకు ఇండియన్ ఆర్మీ గుంటూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
సోల్జర్ (టెక్నికల్/ ఏవియేషన్)
అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.
సోల్జర్ (నర్సింగ్ అసిస్టెంట్)
అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ లేదా బీఎస్సీ (బోటనీ/ జువాలజీ/ బయోసెన్సైస్) ఉండాలి.
సోల్జర్ (జనరల్ డ్యూటీ)
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
సోల్జర్ (ట్రేడ్స్‌మెన్)
అర్హతలు: ఎనిమిది లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: 162 నుంచి 166 సెం.మీ. ఉండాలి. ఛాతి 77 నుంచి 82 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా.
ర్యాలీ వేదిక: బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైట్:www.joinindianarmy.nic.in
http://www.ap.nic.in/
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మేనేజర్ (ఫైనాన్స్): 1
అర్హతలు: సీఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
అకౌంటెంట్: 19
అర్హతలు: మొదటి శ్రేణితో బీకాం లేదా రెండో శ్రేణితో ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవంతో పాటు ట్యాలీ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: 143
అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29
వెబ్‌సైట్: http://nielitchd.in
ఉద్యోగాలు
Published Tue, Sep 23 2014 2:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement