ఉద్యోగాలు | jobs oppurtunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Sat, Aug 24 2013 11:27 PM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

jobs oppurtunities

 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ(ఎన్‌ఐఎస్).. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ / డిప్యూటేషన్/ కాంట్రాక్ట్ విధానంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తోంది.
 పోస్టుల వివరాలు..
     అసిస్టెంట్ ప్రొఫెసర్-1
     అర్హతలు: ఎంబీబీఎస్, డీఎంఆర్డీ ఉండాలి.
     వయోపరిమితి: 50 ఏళ్లకు మించకూడదు
     రేడియాలజిస్ట్-1
     అర్హతలు: రేడియోగ్రఫీలో మాస్టర్ డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
     వయోపరిమితి: 64 ఏళ్లకు మించకూడదు
     రేడియోగ్రాఫర్-1
     అర్హతలు: సీఆర్‌ఏ పరీక్షలో అర్హత సాధించాలి.
     వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు
     డార్క్ రూమ్ అసిస్టెంట్-1
     అర్హతలు: డార్క్ రూమ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
     వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: సెప్టెంబర్ 30
 వెబ్‌సైట్: www.nischennai.org
 
 ఐపీసీలో ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్లు
 ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్(ఐపీసీ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
 పోస్టుల వివరాలు..
     {పాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్లు
     పోస్టుల సంఖ్య: 2
 
 అర్హతలు: ఫార్మాస్యూటికల్ సెన్సైస్/బయోకెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/కెమిస్ట్రీ/ ఫార్మకాలజీ/మైక్రో బయాలజీలో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
 వయోపరిమితి: 50 ఏళ్లకు మించకూడదు
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు:
 వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
 చివరి తేది: ఆగస్టు 23 నుంచి 30 రోజులు
 వెబ్‌సైట్: www.ipc.gov.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement