ప్రవేశాలు | notifications | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు

Published Tue, Apr 29 2014 10:11 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

notifications

ప్రవేశాలు
 
 పీజీ ఇంజనీరింగ్ కోర్సులు
 ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్స్(పీజీఈసీ)- 2014
 కోర్సులు: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్
 అర్హతలు: బీఈ/ బీటెక్/ బీఆర్క్
 /బీఫార్మసీలో ఉత్తీర్ణులై ఉండాలి.
 ఎంపిక: గేట్/జీప్యాట్ 2014 స్కోరు
 ఆధారంగా
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 5
 చివరి తేది: జూన్ 9
 వెబ్‌సైట్: http://pgec.appgecet.org/index.aspx
 
 మరిన్ని నోటిఫికేషన్ల కోసం
 www.sakshieducation.com చూడవచ్చు.

నవోదయ విద్యాలయ సమితి
 జవహర్ నవోదయ విద్యాలయ సమితి...  తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 అర్హత: 2013-14 విద్యా సంవత్సరానికి ఎనిమిదో తరగతి పూర్తి చేయాలి. 1998 మే 1 నుంచి 2002 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
 దరఖాస్తు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి. సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో నేరుగా పొందవచ్చు.
 దరఖాస్తు చేయడానికి చివరితేది: మే 30
 ప్రవేశ పరీక్ష తేది: జూన్ 22
 వెబ్‌సైట్: navodayahyd.gov.in


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement