విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. ఏయూసెట్, ఏయూఈఈటీ అనే రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తోంది. ఏయూసెట్ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సు లు: ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఎస్ మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంటెక్ అట్మాస్ఫియరిక్ సైన్స్, ఎంటెక్ ఓషన్ సెన్సైస్, ఎంటెక్ పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ప్రొడక్షన్, ఎంపీఈడీ, ఎంఎఫ్‌ఏ. ఇంటిగ్రేటెడ్ జియాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్.ఏయూఈఈటీ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు: బీటెక్+ఎంటెక్(సీఎస్‌ఎస్‌ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ట్‌వర్కింగ్,ఈఈఈ,ఈసీఈ, సివిల్, మె కానికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ. ట్విన్నింగ్ ప్రోగ్రాములు: బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్-ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్; బీటెక్ ఎలక్ట్రో మెకానికల్/కెమికల్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఏయూసెట్):
ఏప్రిల్ 16, 2015.
రూ. 1,000 అపరాధ రుసుముతో చివరి తేదీ:
ఏప్రిల్ 24, 2015.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఏయూఈఈటీ): ఏప్రిల్ 20, 2015.
రూ. 1,000 అపరాధ రుసుముతో చివరి తేదీ:
ఏప్రిల్ 28, 2015.
వివరాలకు: www.audoa.in
రాయలసీమ యూనివర్సిటీ- కర్నూలు
(ఆర్‌యూ పీజీసెట్-2015)
కోర్సులు:
ఎంఎస్సీ: బోటనీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ ఎన్‌పీ, కెమిస్ట్రీ ఆర్గానిక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ (స్టాటిస్టిక్స్), జువాలజీ. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు; ఎంకామ్, ఎంఈడీ. దరఖాస్తుకు చివరి తేదీ (రూ.500 అపరాధ రుసుముతో): ఏప్రిల్ 20, 2015.
వెబ్‌సైట్: టఠఞజఛ్ఛ్టి2015.
యోగి వేమన యూనివర్సిటీ
ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ, బ యోటెక్నాలజీ, బోటనీ (ప్లాంట్ సైన్స్), కెమిస్ట్రీ (ఆర్గానిక్), జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ వంటి స్పెషలైజేషన్లున్నాయి. ఎంఏలో ఇంగ్లిష్; హిస్టరీ అండ్ ఆర్కియాలజీ; పొలిటికల్‌సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటివి ఉన్నాయి.బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సెన్సైస్‌లో ఐదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2015.వెబ్‌సైట్: www.yvudoa.in
కాకతీయ యూనివర్సిటీ- వరంగల్
(కేయూపీజీసెట్-2015)
కోర్సులు:
ఎంఏ (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలజీ, జండర్ స్టడీస్; ఎంఎస్సీ(బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ. మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెం ట్, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంసీజే. ఎంకామ్, ఎంకామ్- ఫైనాన్షియల్ అకౌంటింగ్/బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్. ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్-ఎంఎస్సీ(బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ); ఎంఎస్సీ (ఎంఐటీ).
శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్) పరిధిలో: ఎంఏ(ఎకనామిక్స్/సోషియాలజీ/ఇంగ్లిష్/తెలుగు/ఉర్దూ); మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్; ఎంకామ్, ఎంకామ్ (ఫైనాన్షియల్ అకౌంటింగ్);ఎంఎస్సీ(కెమిస్ట్రీ/కంప్యూటర్ సైన్స్/మ్యాథమెటిక్స్/బోటనీ/ జువాలజీ/ మైక్రోబయాలజీ/ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2015. రూ.500 అపరాధ రుసుముతో:ఏప్రిల్ 25, 2015వెబ్‌సైట్: www.kakatiya.ac.in
ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమండ్రి)
ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ- ఆర్గానిక్, జియాలజీ (పెట్రోలియం ఎక్స్‌ప్లొరేషన్), మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ.ఎంకామ్, ఎంఏ ఎకనామిక్స్/ఇంగ్లిష్/హిస్టరీ/ ఫిలాసఫీ/ పొలిటికల్ సైన్స్/సైకాలజీ/సోషల్ వర్క్/తెలుగు/ ఎంబీఏ (ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్‌ఎం) తదితర కోర్సులు. దరఖాస్తుకు చివరి తేదీ (రూ.500 అపరాధ రుసుంతో): ఏప్రిల్ 23, 2015.
పరీక్షలు ప్రారంభం: మే 1, 2015.
వెబ్‌సైట్: www.nannayauniversity.info
ఓయూ సెట్-2015
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓయూసెట్-2015 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఉస్మానియా, తెలంగాణ, మహాత్మాగాం ధీ, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశించవచ్చు. కోర్సులు: వివిధ స్పెషలైజేషన్లతో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కోర్సులు; ఎంసీజే, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఈడీ, ఎంపీఈడీలతో పాటు ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ కోర్సులు.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 15, 2015.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 13, 2015.
వెబ్‌సైట్: www.ouadmissions.com,
www.osmania.ac.in
కృష్ణా యూనివర్సిటీ
కోర్సులు: ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), బయోటెక్నాలజీ, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర కోర్సులు.ంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్; ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఈడీ, ఎంకామ్, ఎంహెచ్‌ఆర్‌ఎం వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2015.
రూ.500 అపరాధ రుసుముతో చివరి తేదీ:
ఏప్రిల్ 20, 2015.
వెబ్‌సైట్: www.krishnauniversity.ac.in
కృష్ణా యూనివర్సిటీ
కోర్సులు:
ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), బయోటెక్నాలజీ, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర కోర్సులు.ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్; ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.ఎంఈడీ, ఎంకామ్, ఎంహెచ్‌ఆర్‌ఎం వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2015.రూ.500 అపరాధ రుసుముతో చివరి తేదీ:
ఏప్రిల్ 20, 2015.వెబ్‌సైట్: www.krishnauniversity.ac.in
విశ్వవిద్యాలయాలు.. పీజీ కోర్సులు
Published Thu, Apr 16 2015 4:45 AM | Last Updated on Fri, May 25 2018 3:26 PM
Advertisement
Advertisement