ఎంపీపీ ఎన్నికలు.. తెలంగాణలో కారు జోరు | MPP elections.. Results in Telangana | Sakshi
Sakshi News home page

ఎంపీపీ ఎన్నికలు.. తెలంగాణలో కారు జోరు

Published Fri, Jul 4 2014 6:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

MPP elections.. Results in Telangana

హైదరాబాద్: తెలంగాణలో ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ జోరు కొనసాగింది. చాలా జిల్లాల్లో అత్యధిక ఎంపీపీలను కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ ఎంపీపీలను గెల్చుకుంది. తెలంగాణలో జిల్లాల వారీగా ఫలితాల వివరాలు..

మెదక్: మొత్తం మండలాలు 46

టీఆర్ఎస్ -26
కాంగ్రెస్‌-16,
టీడీపీ-2,
స్వతంత్రులు-1
సదాశివపేట ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా

ఆదిలాబాద్: 52

టీఆర్ఎస్-42,
టీడీపీ-5,
కాంగ్రెస్‌-3,
స్వతంత్రులు-1
ఇచ్చోడ ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా

కరీంనగర్: 57

టీఆర్ఎస్-41,
కాంగ్రెస్‌-11,
బీజేపీ-2,
సీపీఐCPI-1

మహముత్తారం, మంథనిముత్తారం ఎన్నిక రేపటికి వాయిదా

నల్గొండ: 59

కాంగ్రెస్‌-29,
టీఆర్ఎస్-12,
టీడీపీ-6,
సీపీఎం-2,
బీజేపీ-1,
స్వతంత్ర-1
మునుగోడు, చిట్యాల, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆత్మకూరు(s), మునగాల ఎంపీపీల ఎన్నిక రేపటికి వాయిదా

నిజామాబాద్: 36

టీఆర్ఎస్-24,
కాంగ్రెస్‌-9,
స్వతంత్ర-1
బిక్నూరు ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా

ఆదిలాబాద్: 52


టీఆర్‌ఎస్‌-42,
టీడీపీ-5,
కాంగ్రెస్‌-3,
స్వతంత్ర-1
ఇచ్చోడ ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement