చేతులను వేడి చేస్తుంది... | 3-In-1 Hand-Warming Phone Charger Is Perfect For Traveling | Sakshi
Sakshi News home page

చేతులను వేడి చేస్తుంది...

Published Fri, Nov 7 2014 1:01 AM | Last Updated on Fri, May 25 2018 7:14 PM

చేతులను వేడి చేస్తుంది... - Sakshi

చేతులను వేడి చేస్తుంది...

ట్రావెల్ గేర్
బాగా చలి ఉంటే ఇంట్లో ఉన్నా వేళ్లు కొంకర్లు పోతుంటాయి. ఇక ప్రయాణంలో సరేసరి. ఇలాంటప్పుడు అరచేతులకు వెచ్చదనాన్ని కలిగించే ఒక పరికరం ఉంటే.. మూడు విధాల ఉపయోగపడే ఈ హ్యాండ్ వార్మింగ్ పరికరం వెచ్చదనాన్ని అందించేదిగానూ, ఫోన్ చార్జర్‌గానూ, టార్చ్‌లైట్‌గానూ పనికొస్తుంది. చలిప్రాంతాలకు వెళ్లేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరం చెంత ఉంటే బెస్ట్ ఫ్రెండ్ వెంట ఉన్నట్టే! ఈ వార్మింగ్ పరికరం బటన్ నొక్కితే 5 నిమిషాల్లో చేతులను వెచ్చబరుస్తుంది. చీకటి వేళలో బయటకు వెళ్లేసమయంలో టార్చ్‌లైట్‌లా పనిచేస్తుంది. అమేజాన్ డాట్ కామ్‌లో రూ.2,100 నుంచి లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement