బ్యూటిప్స్‌ | Anti Aging Facial Mask for aged persons | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Published Sat, Dec 15 2018 12:09 AM | Last Updated on Sat, Dec 15 2018 12:10 AM

Anti Aging Facial Mask for aged persons - Sakshi

యాంటీ ఏజింగ్‌ ఫేషియల్‌ మాస్క్‌
పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే ఈ కాలంలో వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్‌మేడ్‌ ఫేషియల్‌ మాస్క్‌ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్‌ క్రీమ్‌ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement