ఏ ట్రీట్మెంట్ ఏమిటో! | What are the treatment! | Sakshi
Sakshi News home page

ఏ ట్రీట్మెంట్ ఏమిటో!

Published Tue, Mar 17 2015 11:56 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

ఏ ట్రీట్మెంట్ ఏమిటో! - Sakshi

ఏ ట్రీట్మెంట్ ఏమిటో!

బ్లీచింగ్: ముఖానికి బ్లీచ్‌ని అప్లై చేస్తారు. దీంతో చర్మంపై మురికి, నల్లదనం తొలగిపోతాయి.
క్లెన్సింగ్: పాలలాంటి ద్రవంతో చర్మంపై మురికిని తొలగిస్తారు.
ఫౌండేషన్: మేకప్ వేసుకోవడానికి ముందు అద్దే పౌడర్‌ని ఫౌండేషన్ అంటారు. ఇది పూస్తే మచ్చలు కనబడవు.
బ్లషింగ్: మేకప్ పూర్తయ్యాక ఇచ్చే ఫినిషింగ్ టచ్.


త్రెడ్డింగ్: సన్నని దారంతో ముఖమ్మీది అవాంఛిత రోమాలను తొలగించడం, కనుబొమల్ని తీర్చిదిద్దడం.
వ్యాక్సింగ్: వ్యాక్స్‌తో చేతులు, కాళ్లపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడం.
ఫేషియల్: క్రీములు, పండ్ల గుజ్జు వంటి వాటిని ముఖానికి రాసి, మసాజ్ చేస్తారు. చర్మం శుభ్రపడి, మృదువుగా తయారవుతుంది.
మానిక్యూర్: చేతి గోళ్లను కత్తిరించడం, మోచేతి వరకూ ఉండే చర్మాన్ని శుభ్రపరచడం.
పెడిక్యూర్: కాలి గోళ్లను కత్తిరించడం, పాదాలను శుభ్రపరచ్చడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement