కళ్లు పెద్దవిగా కనపడాలంటే... | beauty tips | Sakshi
Sakshi News home page

కళ్లు పెద్దవిగా కనపడాలంటే...

Published Mon, Apr 17 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

కళ్లు పెద్దవిగా కనపడాలంటే...

కళ్లు పెద్దవిగా కనపడాలంటే...

బ్యూటిప్స్‌

కనురెప్పలకు లైట్‌ కలర్‌ ఐ షాడో వాడాలి. కన్ను ఒక చివర నుంచి అంటే ముక్కువైపు నుంచి లైట్‌గా మొదలు పెట్టి వెలుపలి చివరి వరకు క్రమంగా డార్క్‌ చేస్తూ వేయాలి. 

చూపుడు వేలితో కాని కాటన్‌ బాల్‌తో కాని ఐ షాడోను కనురెప్ప మీద రాసి అప్‌వార్డ్, అవుట్‌వార్డ్‌ డైరెక్షన్‌లో సరిగ్గా ఉండేటట్లు అప్లయ్‌ చేయాలి.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement