బిపాసా రొమాంటిక్ డేట్?! | Bipasha romantic date ? | Sakshi
Sakshi News home page

బిపాసా రొమాంటిక్ డేట్?!

Published Fri, May 15 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

బిపాసా  రొమాంటిక్ డేట్?!

బిపాసా రొమాంటిక్ డేట్?!

గాసిప్

ప్రేమ వ్యవహారాల్లో యమా ఫాస్టుగా ఉంటుంది బిపాసా. అప్పుడే ప్రేమ అంటుంది, అప్పుడే బ్రేకప్ అంటుంది అని బాలీవుడ్‌లో చాలామంది కామెంట్ చేస్తుంటారు ఆమె గురించి. డినో మోరియా, జాన్ అబ్రహామ్‌లతో ప్రేమలో పడి విఫలమయ్యాక... మరెవ్వరికీ దగ్గర కాలేను, ఒంటరిగా ఉండటంలోనే ఆనందం ఉందనిపిస్తోంది అంటూ ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో చెప్పింది.

అయితే అంతలోనే మనసు మార్చుకున్నట్టుంది. ‘అలోన్’ చిత్రంలో తన సహ నటుడైన కరణ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిందట బిప్స్. ఇప్పటికే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో ఈ ఇద్దరూ స్విట్జర్లాండ్ టూర్ కూడా వెళ్లబోతున్నారని వినికిడి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement