వచ్చినట్లే వచ్చి పోయింది! | Columbia University Accidentally Accepted Over 200 Students | Sakshi
Sakshi News home page

వచ్చినట్లే వచ్చి పోయింది!

Published Sat, Feb 25 2017 12:08 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM

వచ్చినట్లే వచ్చి పోయింది! - Sakshi

వచ్చినట్లే వచ్చి పోయింది!

‘సీటొచ్చింది చేరిపొండి’ అని ఈమెయిల్స్‌ పంపింది కొలంబియా యూనివర్శిటీ. ఆ వెంటనే కొన్ని గంటల తర్వాత ... ‘అయ్యయ్యో.. సారీ, టెక్నికల్‌ మిస్టేక్‌ ఏదో జరిగింది. మీకు సీటు రాలేదు అని చెప్పడానికి చింతిస్తున్నాం’ అని 277 మంది విద్యార్థులకు అపాలజీ మెయిల్స్‌ పంపింది. కొలంబియాలో సీటంటే మామూలు సంగతేం కాదు. అదృష్టం ఇలా వచ్చి, అలా చేజారినందుకు ఎంత బాధపడిపోతుంటారో ఊహించిన యూనివర్శిటీ వైస్‌ డీన్‌ జూలీ కార్న్‌ఫెల్డ్‌... ‘కొలంబియా డీప్‌లీ అపాలజైజస్‌’ అని మెసేజ్‌ పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement