ఇంటిప్స్
నిమ్మకాయలను పది నిమిషాల సేపు గోరువెచ్చని నీటిలో వేస్తే రసం మొత్తం సులువుగా వస్తుంది. ఉడికించిన నూడుల్స్ అతుక్కో కుండా పొడిగా రావాలంటే వేడి నీళ్లు వంచేసి, చన్నీళ్లు పోసి కాస్త నూనె కలిపితే సరి.
Published Thu, Nov 17 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM