ప్రింట్... | It's a long time selpi | Sakshi
Sakshi News home page

ప్రింట్...

Published Tue, Feb 10 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

ప్రింట్...

ప్రింట్...

ఇది సెల్ఫీల కాలం. ఎప్పటికప్పుడు మిత్రులతో, రకరకాల హావభావాలతో ఫొటోలు తీసుకుంటూంటాం. చూసుకుంటూ ఉంటాము కూడా. ఫోన్‌లో పదిలంగా ఉండే ఈ ఫొటోలను ప్రింట్ చేసుకోవాలంటే మాత్రం షాపుకు వెళ్లాల్సిందే. ఈ అవసరం లేకుండా చేస్తోంది... ఫొటోలో కనిపిస్తున్న ప్రింట్ .

మొబైల్ ఫోన్ కేస్ మాదిరిగా ఉండే ఈ సరికొత్త గాడ్జెట్ మీరు తీసే సెల్పీలతోపాటు అయిదు నుంచి పది సెకన్ల వీడియోలను కూడా విశ్లేషించి, అందమైన స్టిల్స్‌ను ఎంపిక చేసి ప్రింట్ చేయగలదు. ప్రస్తుతానికి ఐఫోన్ 5, 6లతోపాటు శామ్‌సంగ్ ఎస్4, ఎస్5 మోడళ్లతో మాత్రమే పనిచేసే ఈ గాడ్జెట్ ఖరీదు దాదాపు 6000 రూపాయలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement