
వాతావరణం మారుతున్న ఈ కాలంలో చాలామందికి తుమ్ములు, దగ్గు, జలుబు, గొంతునొప్పి సహజం. ప్రతిదానికీ ట్యాబ్లెట్లు వేసుకునేకంటే కప్పు పాలల్లో ఒక స్పూను అల్లం తురుము, చిటికెడు పసుపు వేసుకుని మరిగించి, వడపోసుకుని తాగితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. అసలు హాచ్ హాచ్‌లు రాకుండా ఉండాలంటే ఆహారం లో అల్లం, జీలకర్ర, పసుపు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment