పొడి చర్మానికి... ఓట్‌మీల్‌ ప్యాక్‌... | Oatmeal pack for dry skin | Sakshi
Sakshi News home page

పొడి చర్మానికి... ఓట్‌మీల్‌ ప్యాక్‌...

Published Mon, May 22 2017 2:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

పొడి చర్మానికి... ఓట్‌మీల్‌ ప్యాక్‌...

పొడి చర్మానికి... ఓట్‌మీల్‌ ప్యాక్‌...

ఓట్‌మీల్‌ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చటినీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి లేదా గోరువెచ్చటి నీటితో కడగాలి.

ఇది పొడిబారి పగుళ్లు బారుతున్న చర్మానికి మంచి పోషణ. చర్మం నెర్రలు బారి మంటపెడుతున్నప్పుడు కూడా ఈ ట్రీట్‌మెంట్‌ చేస్తే సత్వర ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్‌ పురుగుకాట్లు వంటి గాయాలకు కూడా రాయవచ్చు. ఓట్‌మీల్‌ రెండు కప్పులు పొడి చేసుకుని రోజూ కావలసిన మేరకు నీటితో కలుపుకుని వాడుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement