మే 18న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on may 18 the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 18న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Mon, May 18 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

సోనాల్ కులకర్ణి (మరాఠి నటి), యానిక్ నోహ (టెన్నిస్ ప్లేయర్)

సోనాల్ కులకర్ణి (మరాఠి నటి), యానిక్ నోహ (టెన్నిస్ ప్లేయర్)

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సోనాల్ కులకర్ణి (మరాఠి నటి), యానిక్ నోహ (టెన్నిస్ ప్లేయర్)

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారికి కోపతాపాలు ఎక్కువగా ఉండటం వల్ల మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం  అవసరం. ఈ సంవత్సర సంఖ్య 4 అయినందువల్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. పోటీపరీక్షలలో విజయం చేకూరుతుంది. యూనిఫారం ధరించే ఉద్యోగులకు ఉత్సాహకరంగా ఉంటుంది.

ఈ సంవత్సర సంఖ్యలో రెండు ఐదులు ఉండటం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి పెరిగి, పట్టు సాధిస్తారు.  తోబుట్టువులతో ఆచితూచి వ్యవహరించాలి. కోర్టుకేసులు పరిష్కారం అవుతాయి.
 
లక్కీ నంబర్స్: 1,4,6,9, లక్కీ కలర్స్: రెడ్, వయొలెట్, గ్రీన్.
లక్కీ డేస్: ఆది, మంగళ, శుక్రవారాలు
సూచన: రక్తదానం చేయటం, రాహు, కుజ జపం చేయించుకోవటం, సుబ్రహ్మణ్యారాధన, అనాథలకు అన్నదానం
- ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement