List Of Famous Telugu Celebrities Birthdays In August, Know Details - Sakshi
Sakshi News home page

ఆగస్టులో మహేశ్‌, చిరంజీవి, నాగ్‌ బర్త్‌డేలు.. ఇంకా చాలామందే ఉన్నారు

Published Mon, Aug 1 2022 4:30 PM | Last Updated on Wed, Aug 3 2022 6:06 PM

Telugu Celebrities Who Are Celebrating Their Birthdays In August, Here List - Sakshi

సినిమా వస్తోందంటే చాలు సగటు సినీప్రేక్షకుడు పండగ చేసుకుంటాడు.. అందులోనూ అభిమాన హీరో మూవీ అంటే రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన నాటి నుంచే వేయికళ్లతో ఎదురుచూస్తాడు. తీరా సినిమా రిలీజయ్యాక పాలాభిషేకాలు, నోట్లదండలు, కొబ్బరికాయ కొట్టడాలు.. ఇలా ఊరువాడా దద్దరిల్లేలా వేడుక చేస్తారు. ఇక హీరో బర్త్‌డే అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పక్కర్లేదు.

అన్నదానాలు, నిత్యావసరాల పంపిణీ, రక్తదానం.. ఇలా ఓ వైపు మంచిపనులు చేస్తూనే మరోవైపు కేక్‌కటింగ్‌లు, ర్యాలీలు, హీరో ఫొటోలున్న డ్రెస్సులు, సోషల్‌ మీడియాలో పోస్టులు.. అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. మరి ఈ ఆగస్టులో ఏయే సెలబ్రిటీలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో తెలియాలంటే కింద లిస్టు చదివేయండి..


ఆగస్టు 1
తాప్సీ 
హీరో హరీష్‌

ఆగస్టు 2
దేవిశ్రీప్రసాద్‌
నిర్మాత రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్‌రావు జయంతి
బళ్లారి రాఘవ జయంతి

ఆగస్టు 3
షామిలీ
వాణిశ్రీ

ఆగస్టు 4
అర్బాజ్‌ ఖాన్‌
మాళవిక మోహనన్‌
నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు

ఆగస్టు 5
విజయ చక్రపాణి జయంతి
జెనీలియా డిసౌజా
కాజోల్‌ దేవ్‌గణ్‌
అనన్య నాగళ్ల

ఆగస్టు 6
ధన్య బాలకృష్ణ

ఆగస్టు 7
సచిన్‌ జోషి
కాలభైరవ

ఆగస్టు 8
ఫహద్‌ ఫాజిల్‌

ఆగస్టు 9 
మహేశ్‌బాబు
హన్సిక

ఆగస్టు 12
సాయేషా సైగల్‌

ఆగస్టు 13
అతిలోక సుందరి శ్రీదేవి జయంతి

ఆగస్టు 15
శ్రీహరి జయంతి
అర్జున్‌
సుహాసిని మణిరత్నం

ఆగస్టు 16
మనీషా కొయిరాల

ఆగస్టు 17
నిధి అగర్వాల్‌
డైరెక్టర్‌ శంకర్‌

ఆగస్టు 21
రాధికా శరత్‌ కుమార్‌
భూమిక

ఆగస్టు 22
చిరంజీవి

ఆగస్టు 25
విజయకాంత్‌

ఆగస్టు 28
సుమన్‌

ఆగస్టు 29
నాగార్జున
విశాల్‌

ఆగస్టు 31
మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement