గుర్తుకొస్తున్నాయి... | remember to 1960-70 film fare | Sakshi
Sakshi News home page

గుర్తుకొస్తున్నాయి...

Published Tue, Jan 27 2015 11:05 PM | Last Updated on Tue, Oct 2 2018 3:53 PM

గుర్తుకొస్తున్నాయి... - Sakshi

గుర్తుకొస్తున్నాయి...

చిత్రం
 
ఫోటోలను ఎంత లేటుగా చూస్తే అంత బాగుంటాయి. పాతవే కొత్త అందాలతో కనిపిస్తాయి. ‘ఫిలింఫేర్’ పత్రిక తన పాత ఫోటోల కోసం ఏకంగా ’60లలోకి, ’70లలోకి  వెళ్లింది. ఆరోజుల్లో...‘ఉత్తమ నటి’ ‘ఉత్తమ హీరో’ కేటగిరిలో ‘ఫిలింఫేర్’ అవార్డ్‌లు గెలుచుకున్న నటీనటుల ముఖచిత్రాలను మళ్లీ ఒకసారి ప్రచురించింది. మచ్చుకు రెండు చూడండి. ఎంత బాగున్నాయో కదా!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement