సొంత రిపేర్లకు చక్కటి ఆప్.. | Repair to the good of their own | Sakshi
Sakshi News home page

సొంత రిపేర్లకు చక్కటి ఆప్..

Published Tue, Feb 10 2015 11:08 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

సొంత రిపేర్లకు  చక్కటి ఆప్.. - Sakshi

సొంత రిపేర్లకు చక్కటి ఆప్..

ఇంట్లో పరికరాలు పాడైతే మెకానిక్‌తో మరమ్మతు చేసుకోవడం రివాజు. ఆ... మెకానిక్‌కు ఎందుకివ్వడం డబ్బుదండగ.. మనమే చేసేసుకుంటే పోలా? అనుకునేవారికి చక్కటి తోడు ‘ఫిక్స్‌యా’ అప్లికేషన్.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌లో రకరకాల గాడ్జెట్స్‌కు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారానికి గల మార్గాల గురించి వీడియోలు ఉంటాయి. మిక్సీ గ్రైండర్ల మొదలుకొని స్మార్ట్‌ఫోన్ల వరకూ అనేక పరికరాలకు సంబంధించిన వివరాలను చూడటం ద్వారా మీకొచ్చిన సమస్యను తెలుసుకుని పరిష్కరించుకోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement