ప్రపంచాన్ని చూపించేదే అమ్మ. ప్రపంచాన్ని కొత్తగా చూపించేది సుస్మితా అమ్మ. పెంచుకున్న ఆలీషాతో సుస్మిత ఇలా యోగా చేసింది. గర్భంలో నుంచి పుట్టక పోయినా, పెంచుకున్న బిడ్డ ఇంత పెద్దదైనా చూశారా గర్భానికి ఎంత దగ్గరగా హత్తుకుని యోగా చూసిందో. పిల్లల్ని కంటేనే కాదు తల్లులు అయ్యేది.
పిల్లను అంటుకుని ఉంటేనే సుస్మిత అమ్మలాంటి అమ్మలం అవుతాం. సమాజం తలకిందులు థింక్ చేసినా ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. తలకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి తల్లిప్రేమ దొరకడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment