
త్రీన్‌మార్
దేవుడు మనకు ‘జీవితం’ అనే 100 సంవత్సరాల డైలీ సీరియల్ ఇచ్చాడు. రిమోట్ కంట్రోల్ మాత్రం తన దగ్గరే దాచుకున్నాడు!ఐ లైక్ ఫేస్‌బుక్. ఎందుకంటే, మా చుట్టాలు పక్కాలు, మిత్రులు, తోబుట్టువులు... అందరూ దానిలోనే ఉన్నారు! సెలైన్స్ అనేది ‘గోల్డ్’ అయితే... ఆ ‘గోల్డ్’కు మార్కెట్‌లో బొత్తిగా ధర పలకడం లేదు.
- స్వామి నిజమేనంద