తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన వేటూరి సుందర రామ్మూర్తి పాటను సమగ్రంగా పరిచయం చేసిన పుస్తకం ఇది. వేటూరి పాటలోని ప్రమాణాలు, సాహితీ విలువలు, శైలి, వస్తు వైవిధ్యం సూక్ష్మంగా పరిశీలించారు రచయిత. వేటూరి పాటల్లోని అలంకారాలను, యమకాలను, ఛందో వైచిత్రిని శ్రద్ధగా పరిచయం చేశారు.
రచన: జయంతి చక్రవర్తి; పేజీలు: 390(హార్డు బౌండు); వెల: 500; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. రచయిత ఫోన్: 9390526272
తెలుగు పత్రికలకు ఇంగ్లిష్ తెగులు
విశ్లేషణ: కె.ఎల్.రెడ్డి; పేజీలు: 148; వెల: 110; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్–68. ఫోన్: 24224453
డాక్టర్ సి.నారాయణరెడ్డి స్మరణలో రచయిత్రుల కొత్త కథలు
సంకలనం: డాక్టర్ తెన్నేటి సుధాదేవి; పేజీలు: 314; వెల: 200; ప్రచురణ: వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ప్రతులకు: జ్యోతి వలబోజు; ఫోన్: 8096310140
నాటికలు–హాస్య నాటికలు
రచన: యాముజాల రామచంద్రన్; పేజీలు: 288; వెల: 220; ప్రతులకు: రచయిత, విల్లా నం. 47, మేపుల్ టౌన్ గేటెడ్ కమ్యూనిటీ, సన్ సిటీ, బండ్లగూడ, హైదరాబాద్–86. ఫోన్: 9247485690
వేటూరి పాట
Published Sun, Aug 20 2017 11:48 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement