ప్రపంచాన్ని కుదిపేస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరినీ కబళిస్తోంది. విస్మరిస్తే ప్రాణాల మీదికి తెస్తోంది. సరైన అవగాహన లేకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. దీనికి మన ఆహార అలవాట్లు, జీవనశైలే కారణామా? ఇంతకీ డయాబెటిస్ ఎన్ని రకాలు? ప్రపంచ జనాభాలో డయాబెటీస్ బారిన పడిన వారు ఎంతమంది? అందులో మన దేశ వాటా ఎంత? ఇంతకీ షుగర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విశేషాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment