తెలంగాణ కళావైభవం | Art at Telangana Kalam Vaibhav | Sakshi
Sakshi News home page

తెలంగాణ కళావైభవం

Published Wed, Oct 1 2014 12:42 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

తెలంగాణ కళావైభవం - Sakshi

తెలంగాణ కళావైభవం

ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరిట తారావుతి బారాదరిలో ఏర్పాటు చేసిన కళా శిబిరం తెలంగాణ కళావైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ శిబిరంలో తొలి విడత యూభై వుంది కళాకారులు తవు కళా సృజనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. శిబిరం రెండో విడతలో బుధవారం నుంచి వురో నలభై వుంది కళాకారులు తవు కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ శిబిరం ఈ నెల 6 వరకు జరగనుంది. అనంతరం వరల్డ్ మెట్రోపోలిస్ కన్వెన్షన్‌లో ఈ నెల 7న ఏర్పాటు చేయునున్న కార్యక్రవుంలో తెలంగాణ కళాకారుల చిత్రాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ వుుఖ్యవుంత్రి కె.చంద్రశేఖరరావు బహూకరించనున్నారు. కళా శిబిరానికి సహకరించిన కళాకారుల గౌరవార్థం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో విందు ఏర్పాటు చేయునున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఎట్ తెలంగాణ వెబ్‌సైట్‌ను వుంత్రి కె.తారకరావూరావు ప్రారంభించనున్నారు. అలాగే, వచ్చేనెల ఫలక్‌నువూ ప్యాలెస్‌లో కళా ప్రదర్శన ఏర్పాటు చేయునున్నారు.                                 
 -సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement