సిటీతో అనుబంధం ఈనాటిది కాదు | i have long relationship with Hyderabad City, says Deepika Padukone | Sakshi
Sakshi News home page

సిటీతో అనుబంధం ఈనాటిది కాదు

Published Wed, Sep 3 2014 5:44 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

సిటీతో అనుబంధం ఈనాటిది కాదు - Sakshi

సిటీతో అనుబంధం ఈనాటిది కాదు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే సిటీని పలుకరించింది. తన రాబోయే సినివూ ‘ఫైండింగ్ ఫ్యానీ’ ప్రమోషన్ కోసం సోవూజిగూడ పార్క్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం వివరాలు వెల్లడించింది. సిటీతో తన అనుబంధాన్ని పంచుకుంది. ‘హైదరాబాద్‌తో బంధం ఈనాటిది కాదు. ఆరో తరగతిలో ఉండగా తొలిసారి ఇక్కడ టూర్‌కు వచ్చా. వుూడు రోజులున్నా. మోడల్‌గా వురోసారి. ఇక సినీ తారగా వస్తూనే ఉన్నా. నాకు ఎంతో నచ్చిన సిటీ ఇది. సినివూ విషయూనికి వస్తే... ఇందులో నాది విభిన్నమైన, నటనకు
 
 అవకాశం ఉన్న పాత్ర. ఈ సినివూలో ప్రతి ఒక్కరూ తవును తావుు చూసుకొంటారు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్లే అన్నీ’ అంటూ చెప్పుకొచ్చింది దీపిక.
 
 ఇష్టమైన నగరం
 చిత్రం హీరో అర్జున్‌కపూర్... ‘హైదరాబాద్ నాకు ఎంతో ఇష్టం. సంప్రదాయుం... ఆధునికత కలబోసిన నగరం. ఇక్కడ నాకు వుంచి అనుభూతులే ఉన్నారుు. సీనియుర్ నటి దీపికతో చేయుడం నాకు లభించిన వుంచి అవకాశం. ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. డెరైక్టర్స్ నటి తను. ఎంత పేరు సంపాదించినా... ప్రతిసారీ తనను తాను నిరూపించుకోవాలని తపన పడుతుంటుంది’ అన్నాడు. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్మితమైన చిత్రం ఇది. దర్శకుడు హోమి అదాజానియూ. కథ కూడా ఆయునే సవుకూర్చారు. ప్రవుుఖ నటులు డింపుల్ కపాడియూ, నసీరుద్దీనషా, పంకజ్‌కపూర్ తదితులు నటించారు. దినేష్ విజాన్ నిర్మాత. ఈ సినివూపై భారీ అంచనాలే ఉన్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement