న్యూ ఎరైవల్స్ | new arrivals | Sakshi
Sakshi News home page

న్యూ ఎరైవల్స్

Published Sun, Mar 1 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

న్యూ ఎరైవల్స్

న్యూ ఎరైవల్స్

వయ్యారి భామలు హంస నడకలతో అందంలో పోటీపడ్డారు. అచ్చతెలుగు సంప్రదాయంలో సిరులొలికించారు. పట్టు చీరలు సింగారించుకుని... మెరిసి మురిపించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంలో సోమాజిగూడ కళానికేతన్‌లో శనివారం లేటెస్ట్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు.
 
మహిళలకే కాదు... మగవారికీ నప్పేలా విభిన్న డ్రెస్సింగ్స్‌ను ఈ సందర్భంగా పరిచయం చేశారు. నగరంలోని టాప్ మోడల్స్ ఈ కలెక్షన్స్‌లో జిగేల్‌మన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు కూడా ఆవిష్కరించారు. వీటిల్లో కూడా ఈ నయా వెరైటీలను అందుబాటులో ఉంచుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
 - సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement