ప్రియరాగాలే.. | Priyaragale .. | Sakshi
Sakshi News home page

ప్రియరాగాలే..

Published Thu, Feb 12 2015 12:26 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రియరాగాలే.. - Sakshi

ప్రియరాగాలే..

ప్లేబ్యాక్ పాడటం బాలీవుడ్ నటులకు కొత్తేమీ కాదు. తొలితరం న టీనటులు.. వారి పాటలకు వారే గొంతు సవరించుకున్నారు. ప్లేబ్యాక్ సింగర్స్ తరం మొదలయ్యాక కూడా అప్పుడప్పుడూ పాత్రధారులు..  స్వయం గాత్రదానం చేసుకున్నారు. వారి ఇన్‌స్పిరేషన్‌తో బ్యూటీక్వీన్ ప్రియాంక చోప్రా గళమెత్తనున్నారు. తన కోసం కాదండోయ్. ‘దిల్ ధడక్‌నే దో’ సినిమాలోని ఓ పాటలో అనుష్కశర్మ కోసం ప్రియాంక ప్లేబ్యాక్ సింగర్ అవతారం ఎత్తారు. ఆ పాటలో మాటలా వినిపించడమే కాదు.. ఆ సినిమాలో కూడా ప్రియాంక నటించారు. రణ్‌వీర్‌సింగ్, ఫరాన్ అక్తర్, అనిల్‌కపూర్ నటించిన ఈ చిత్రం జూన్ 5న బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement