కొత్త పుస్తకాలు | New Books | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Sun, Nov 16 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

New Books

గుణ (భగవద్గీత ఆధారంగా వ్యక్తిత్వ వికాసం)
 రచన: శ్రీనివాస్ మిర్తిపాటి
 పేజీలు: 292; వెల: 135
 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, 3-19/11, మధురానగర్, గోకులం రోడ్, స్టార్ హోమ్స్, కాకినాడ. ఫోన్: 8686559557
 
 దర్పణం (కవిత్వం)
 రచన: డా.ఎ.వి.వీరభద్రాచారి
 పేజీలు: 146; వెల: 100
 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9391310886
 
 1.మరణ తరంగం (కథానికలు)

 సంకలనం: డా.కె.బి.గోపాలమ్
 పేజీలు: 102; వెల: 100
 
 2.కథాకేళి (బహుమతి పొందిన కథానికలు)
 సంకలనం: ఎం.నాగకుమారి, ఎం.రామారావు
 పేజీలు: 96; వెల: 60
 
 3.గిడుగు-పిడుగు
 రచన: డా.వేదగిరి రాంబాబు
 పేజీలు: 100; వెల: 50
 
 4.డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు
 పేజీలు: 140; వెల: 100
 
 5.కథాకృతి-3 (పరిచయాలు-పరామర్శలు)
 రచన: విహారి
 పేజీలు: 182; వెల: 100
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, హెచ్‌ఐజి-1, బ్లాక్-6, ఫ్లాట్ 10, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44.
 ఫోన్: 9391343916
 
 కాలక్షేపం కథలు
 రచన: మేడా మస్తాన్ రెడ్డి
 పేజీలు: 164; వెల: 100
 ప్రతులకు: రచయిత, 201, సత్యం ఎన్‌క్లేవ్, లక్ష్మీ నగర్, శివాజీ పార్క్ రోడ్, విశాఖపట్నం-17. ఫోన్: 9441344365
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement