కొత్త పుస్తకాలు: గోర్కి కథలు | New books published by Gorki stories | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు: గోర్కి కథలు

Published Sun, May 25 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

కొత్త పుస్తకాలు: గోర్కి కథలు

కొత్త పుస్తకాలు: గోర్కి కథలు

తెలుగు: కె.కేశవరెడ్డి
 పేజీలు: 80; వెల: 30; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు. (ఫోన్: సాహితీ స్రవంతి, కృష్ణాజిల్లా: 9951540671)
 
 తుఫానులకెదురు నడవరా!
 (అనువాద కవిత్వం)
 తెలుగు: గోదావరి
 పేజీలు: 32; వెల: 10
 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
 
 1. గీత కార్మికోద్యమం (నిన్న, నేడు, రేపు)
 రచన: కె.వెంకటయ్య
 పేజీలు: 134; వెల: 50
 2. బూర్జువా ప్రజాస్వామ్యం (పత్రాలు, వ్యాసాలు)
 సంకలనం: బి.వి.రాఘవులు
 పేజీలు: 120; వెల: 60
 3. సుందరయ్య స్మారకోపన్యాసాలు
 సంకలనం: పి.సాంబిరెడ్డి, గుడిపూడి విజయరావు
 పేజీలు: 276; వెల: 120
 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 27608107
 
 మహిళ లేని చరిత్ర లేదు (ఉద్యమాలలో భారత మహిళలు)
 ఆంగ్ల మూలం: వి.గార్గి
 తెలుగు: మధుమాలతి, సూరి
 పేజీలు: 328; వెల: 120; ప్రతులకు: దిశ పుస్తక కేంద్రం, చిక్కడపల్లి, హైదరాబాద్
 
 కౌన్సిల్‌లో కపిలవాయి
 (శాసనమండలిలో కపిలవాయి దిలీప్‌కుమార్ ప్రసంగాలు)
 పేజీలు: 112; వెల: 60
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
 
 తత్వ శాస్త్రం (చిన్న పరిచయం)
 రచన: రంగనాయకమ్మ
 పేజీలు: 232; వెల: 70; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2. ఫోన్: 0866-2431181
 
 నేల జారని ఊడలు (నవల)
 రచన: ఎస్.ఎమ్.ప్రాణ్‌రావ్
 పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: రచయిత, 9-14/1, రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ, హైదరాబాద్-7; ఫోన్: 8008950101
 అమ్మ కథలు
 రచన: సమ్మెట ఉమాదేవి
 పేజీలు: 190; వెల: 150
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
 
 ఐనా... ఒంటరిగానే! (కవిత్వం)
 రచన: సప్రం గణేష్‌బాబు
 పేజీలు: 96; వెల: 60
 ప్రతులకు: కవి, 2-165, శివాలయం వెనుక, జాండ్రపేట, చీరాల-523165.
 ఫోన్: 8977348821
 
 పవనిజం
 రచన: సి.శ్రీకాంత్ కుమార్
 పేజీలు: 240; వెల: 150
 ప్రతులకు: యాడ్ 9 మీడియా వర్క్స్, హైదరాబాద్. ఫోన్: 8712737215
 
 1. ఆస్కార్ అవార్డులు: తెర వెనుక సూత్రధారులు
 హిందీ మూలం: రామ్‌జీ తివారీ
 తెలుగు: వేదుల రామకృష్ణ
 పేజీలు: 100; వెల: 50
 2. గ్రేట్ అలెగ్జాండర్
 తమిళ మూలం: ఆత్మారవి
 తెలుగు: ఎజి యతిరాజులు
 పేజీలు: 96; వెల: 50
 3. సామరస్యం, సమానత్వంతో కూడిన భవిష్యత్తు కోసం ప్రజల ప్రత్యామ్నాయం
 కూర్పు: గుడిపూడి విజయరావు
 పేజీలు: 208; వెల: 100; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, ఎమ్‌హెచ్ భవన్, ప్లాట్ నం. 21/1, అజామాబాద్, ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20. ఫోన్: 040-27660013
 
 1.బతుకమ్మ శతకము
 పేజీలు: 144; వెల: 50
 ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలలో
 2.నైమిశ వేంకటేశ శతకము
 పేజీలు: 86; వెల: అమూల్యం
 ప్రతులకు: శ్రీబాలాజీ మందిర్, నైమిశారణ్యం, సీతాపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్-216402. ఫోన్: 05865-251274
 3.సింగరేణి శతకము
 పేజీలు: 78; వెల: 50; ప్రతులకు: రసధ్వని ప్రచురణలు, 43-130-2, సుందరయ్య రోడ్డు, క్రొత్త సింగునగర్, విజయవాడ-15. ఫోన్: 0866-2400992,
 రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement