గాజువాక పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు | ACB officers ride on Gajuwaka police station | Sakshi
Sakshi News home page

గాజువాక పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు

Published Fri, Jul 14 2017 8:31 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB officers ride on Gajuwaka police station

విశాఖపట్టణం: గాజువాక పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. స్టేషన్ రికార్డులను పరిశీలించిన అధికారులు.. గాజువాక ఏసీపీ, సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా స్టేషన్‌లోనే ఉన్న అధికారులు లోపలికి ఎవరినీ అనుమతించటం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement