లండన్‌లో బోనాలు | Bonala festival celebrations in london | Sakshi
Sakshi News home page

లండన్‌లో బోనాలు

Published Tue, Jul 21 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

లండన్‌లో బోనాలు

లండన్‌లో బోనాలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.  తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను తలపించేలా నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఈ సంవత్సరం జరుపుకునే బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement