ఔటర్‌పై కారు దగ్ధం | car catches fire at outer ring road | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై కారు దగ్ధం

Published Mon, Mar 21 2016 8:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

car catches fire at outer ring road

మహేశ్వరం: ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు మంటల్లో చిక్కకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద ఆదివారం రాత్రి  ఓ ఇండికా కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును నిలిపి కిందకు దిగిపోయాడు. మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement