బాసరలో పోటెత్తిన భక్తులు | devotees rush in basara | Sakshi
Sakshi News home page

బాసరలో పోటెత్తిన భక్తులు

Published Mon, Oct 19 2015 9:21 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

బాసరలో పోటెత్తిన భక్తులు - Sakshi

బాసరలో పోటెత్తిన భక్తులు

బాసర: దసరా నవరాత్రి ఉత్సవాలు బాసరలో ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంది.  ఆదివారం ఉదయం 11 గంటలకే మూలా నక్షత్రం ప్రవేశించిందని అర్చకులు తెలపడంతో బాసరకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా  అక్షరాభ్యాసాలు పెరిగాయి.  దీంతో అక్షరాభ్యాస కార్యక్రమానికి , అమ్మవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. సరస్వతి అమ్మవారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement