పుష్కరాల్లో దానం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అందులో భాగంగానే పుష్కరస్నానానికి వెళ్లిన భక్తులు పలు దానాలు చేస్తుంటారు. ఈ 12 రోజల పాటు భక్తులు వివిధ రకాల దానాలు చేస్తారు.
నాలుగోరోజు చేయూల్సిన దానం : నెయ్యి, తైలం, క్షీరం, తేనే
ఫలం : వీటిని దానం చేయడం వల్ల నరసబాధా, నివారణ, అయుష్షు, వైకుంఠ ప్రాప్తి మొదలైన ఫలాలు లభిస్తాయి.
నాలుగోరోజు ఇవి దానం చేయాలి..
Published Fri, Jul 17 2015 11:55 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement