గన్ మిస్‌ఫైర్... ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్ | gun misfired bullet in the lungs, | Sakshi
Sakshi News home page

గన్ మిస్‌ఫైర్... ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్

Published Tue, Mar 1 2016 5:14 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

gun misfired bullet  in the lungs,

ప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటన చందంపేట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఊపిరితిత్తుల్లోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన అతన్ని ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement