శ్రీవారి సేవలో జస్టిస్‌ నాగార్జునరెడ్డి | justice nagarjuna reddy visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో జస్టిస్‌ నాగార్జునరెడ్డి

Published Mon, Jan 30 2017 2:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

శ్రీవారి సేవలో జస్టిస్‌ నాగార్జునరెడ్డి

శ్రీవారి సేవలో జస్టిస్‌ నాగార్జునరెడ్డి

సాక్షి, తిరుమల / సూళ్లూరుపేట: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ నాగా ర్జునరెడ్డి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించు కున్నారు. ఉదయం  నైవేద్య విరామ సమ యంలో కుటుం బస భ్యులతో కలసి ఆయన ఆలయానికి వచ్చారు.  ధ్వజ స్తంభానికి మొక్కుకుని, తర్వాత స్వామి వారిని, వకుళమాతను దర్శించి హుండీ లో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో జస్టిస్‌ కు వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ ఆధికారు లు లడ్డూ ప్రసాదా లు అందజేశారు. అనంతరం చెంగాళమ్మ ఆలయంలో అమ్మవారిని జస్టిస్‌ నాగార్జున రెడ్డి దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement