పలువురు ఐపీఎస్, డీఎస్పీల బదిలీ | Many IPS officers transferred in the Telangana | Sakshi
Sakshi News home page

పలువురు ఐపీఎస్, డీఎస్పీల బదిలీ

Published Wed, Sep 13 2017 2:27 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

Many IPS officers transferred in the Telangana

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే పలువురు డీఎస్పీలను కూడా బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు వెలువరించారు. సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీలను ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దసరా తర్వాత మరికొంత మంది డీఎస్పీలు, ఎస్పీల బదిలీ ఉండే అవకాశం ఉందని పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

అధికారులు                        ప్రస్తుతం                                బదిలీ స్థానం
ప్రకాశ్‌రెడ్డి                         ఎస్పీ, నల్లగొండ                  డీసీసీ, అడ్మిన్, రాచకొండ
కమిలేశ్వర్‌ సింగెన్వర్‌      ఎస్పీ, నాగర్‌కర్నూల్‌                ఎస్పీ, మహబూబ్‌నగర్‌
పరిమళ హనా                 ఎస్పీ, సూర్యాపేట                ఎస్పీ, సీఐడీ
ప్రకాశ్‌ జాదవ్‌                  ఎస్పీ, సీఐడీ                        ఎస్పీ, సూర్యాపేట
డీవీ శ్రీనివాస్‌రావు        అదనపు డీసీపీ, రాచకొండ       ఎస్పీ, నల్లగొండ


డీఎస్పీలు..  
నాగేశ్వర్‌రావు     డీఎస్‌ఆర్‌బీ, సికింద్రాబాద్‌    డీఎస్పీ, సూర్యాపేట
వి.సునీత                 డీఎస్పీ, సూర్యాపేట               హెడ్‌క్వార్టర్స్‌
ఎస్‌.రమేశ్‌                ఏసీపీ, సీటీసీ                ఏసీపీ, చౌటుప్పల్‌
జి.చంద్రమోహన్‌    డీఎస్పీ, వెయిటింగ్‌              డీఎస్పీ, ఇంటలిజెన్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement