'ప్రత్యేక హోదాపై స్పష్టత లేదు' | panabaka lakshmi slams on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాపై స్పష్టత లేదు'

Published Sat, Sep 12 2015 11:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

panabaka lakshmi slams on ap cm chandrababu naidu

బాపట్ల : ఏపీకి ప్రత్యే హోదాపై సీఎం చంద్రబాబు నాయుడుకు స్పష్టత లేదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఆమె శనివారం ఉదయం గుంటూరు జిల్లా బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement