మహబూబ్నగర్: కాచిగూడ నుంచి కర్నూలు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఆదివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఏనుగొండ వద్ద నిలిపివేసి మరమత్తులు చేశారు. అనంతరం మథావిథిగా రైలు కర్నూలుకు బయలుదేరింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Published Sun, Oct 4 2015 3:31 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM