తల్లీకొడుకులకు పాము కాటు | Snake bite to mother and son in wanaparthy | Sakshi
Sakshi News home page

తల్లీకొడుకులకు పాము కాటు

Published Tue, Aug 8 2017 10:23 AM | Last Updated on Mon, Sep 11 2017 11:36 PM

Snake bite to mother and son in wanaparthy

వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. తల్లీకొడుకులను పాము కాటు వేసింది. కుమారుడు రహ్మత్‌(8) మృతిచెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement