కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ఈ నెల 30 కి వాయిదా | supreme-court-hearing-on-krishna-water | Sakshi
Sakshi News home page

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ఈ నెల 30 కి వాయిదా

Published Tue, Sep 15 2015 1:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

supreme-court-hearing-on-krishna-water

ఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్ పై కేసు విచారణ ఈ నెల 30 వ తేదీకి వాయిదా పడింది. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ లో ఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను భర్తీ చేయాలని గతంలో న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఆ విషయమై టిబ్యునల్ సభ్యునిగా జస్టిస్ రామ్మోహన్ రెడ్డిని నియమించనున్నట్టు కేంద్రం తరపు న్యాయవాది సుప్రీం కు తెలిపారు. సభ్య రాష్ట్రాలతో చర్చించి ఈ ప్రక్రియను వారం లోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement