'పచ్చ నేతలు రూ.300కోట్లు దోచేశారు'
Published Sat, Dec 31 2016 1:41 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం ఫైరయ్యారు. పోలవరంపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. రెయిన్ గన్ ల వ్యవహారంలో టీడీపీ నేతలు రూ.300 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. మాట మీద నిలబడని బాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.
Advertisement
Advertisement