హెరిటేజ్‌లో అగ్నిప్రమాదం.. | Fire accident in Heritage super Market | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌లో అగ్నిప్రమాదం..

Published Sun, Oct 22 2017 9:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Fire accident in Heritage super Market

సాక్షి, హైదరాబాద్‌ : అమీర్‌పేట్‌, శ్రీనగర్‌ కాలనీలోని హెరిటేజ్‌ సూపర్‌మార్కెట్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే భారీ ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌తో పవర్‌రూమ్‌లో మంటలు చెలరేగాయి. సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement